కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు

బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు పుట్టినరోజు సందర్భంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, బాపట్ల పట్టణంలోని జమ్ములపాలెం ఫ్లైఓవర్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద కేక్ కటింగ్ మరియు స్వీట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.