కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు మరియు కార్యకర్తలు
బాపట్ల (రాధే సింధూరం )బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేసశన నరేంద్ర వర్మ జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జన్మదినోత్సవ కేక్ ను కట్ చేచి శుభాకాంక్షలు తెలుపుతున్న బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాస్ రెడ్డి, టిడిపి బాపట్ల పార్లమెంట్ మహిళ ప్రధాన కార్యదర్శి పల్లం సరోజినీ జీవన్, మండల టిడిపి అధ్యక్షులు ముక్కామల సాంబశివరావు, చెన్నుపాటి కిషోర్, బాపట్ల కూటమి నాయకులు తదితరులు ఉన్నారు.