పేషెంట్లకు పండ్లు,ఫలహారాల పంపిణీ చేసిన నాయకులు రక్తదానం చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ శాస్త్రి మరియు పలువురు కార్యకర్తలు

బాపట్ల (రాధే సింధూరం )బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ జన్మదినోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదాన చేసిన సభ్యులకు పండ్లు, జ్యూస్, బ్లడ్ డొనేషన్ సర్టిఫికెట్ ను, పేషెంట్లకు పండ్లు అందజేసిన మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాస రెడ్డి, బాపట్ల మండల టిడిపి అధ్యక్షులు ముక్కామల సాంబశివరావు, మందపాటి ఆంధ్రేయ, చెన్నుపాటి కిషోర్, పల్లం సరోజిని తదితరులు ఉన్నారు...