...

పొన్నూరు(రాధే సింధూరం)చేబ్రోలు మండలం మంచాల గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు అన్నదాసు వెంకటేశ్వర్లు ఆహ్వానం మేరకు వారి కుమారుడు చిరంజీవి రాకేష్, దివ్యశ్రీ ఎంగేజ్మెంట్ కు హాజరై శుభాకాంక్షలు తెలిపిన పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ . ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.