****
పొన్నూరు (రాధే సింధూరం)మామిళ్ళపల్లి గ్రామానికి చెందిన వైసిపి నాయకులు మిరియాల చంద్రయ్య కుటుంబ సభ్యురాలు ఇటీవల అకాల మృతి చెందిన విషయం తెలుసుకొని వారిని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియపరచిన వైసిపి పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ . ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు...