..
బాపట్ల( రాధే సింధూరం)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్–2026 (AP POLYCET-2026) ప్రవేశ పరీక్ష లో బాగంగా శనివారం బాపట్ల జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్,ఐ. ఏ.ఎస్..జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీఓ పి.గ్లోరియా, డి ఈ ఓ. శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ జి.రఘునాధ్ రెడ్డి,తహశీల్దార్ షేక్ సలీమా,కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు ఉన్నారు.