...

చిత్తూరు(రాధే సింధూరం)మాజీ ఎమ్మెల్యే సికే బాబు తనయుడు సాయికృష్ణా రెడ్డి వివాహ మహోత్సవం అనంతరం నిర్వహించిన రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన
తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.నూతన వధూవరులు సాయికృష్ణా రెడ్డి దంపతులను ఆశీర్వదించి, వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, టిడిపి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి .తన కుమారుడు సాయికృష్ణా రెడ్డి దంపతులను ఆశీర్వదించేందుకు వెళ్లిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు ని ఆత్మీయంగా పలకరించి,సాదర స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే సీకే బాబు , ఆయన సతీమణి లావణ్య దంపతులు, తదితరులు పాల్గొన్నారు.